(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 201

॥ శ్రీః ॥
1.201. అధ్యాయః 201
Mahabharata - Adi Parva - Chapter Topics
రంగే ఆగతానాం రాజ్ఞాం నామకథనం॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

ధృష్టద్యుంన ఉవాచ। 1-201-0x(1132)(8911)
దుర్యోధనో దుర్విషహో దుర్ముఖో దుష్ప్రధర్షణః।
వివింశతిర్వికర్ణశ్చ సహో దుఃశాసనస్తథా॥ 1-201-1(8912)
యుయుత్సుర్వాయువేగశ్చ భీమవేగరవస్తథా।
ఉగ్రాయుధో బలాకీ చ కరకాయుర్విరోచనః॥ 1-201-2(8913)
కుండకశ్చిత్రసేనశ్చ సువర్చాః కనకధ్వజః।
నందకో బాహుశాలీ చ తుహుండో వికటస్తథా॥ 1-201-3(8914)
ఏతే చాన్యే చ బహవో ధార్తరాష్ట్రా మహాబలాః।
కర్ణేన సహితా వీరాస్త్వదర్థం సముపాగతాః॥ 1-201-4(8915)
అసంఖ్యాతా మహాత్మానః పార్థివాః క్షత్రియర్షభాః।
శకునిః సౌబలశ్చైవ వృషకోఽథ బృహద్బలః॥ 1-201-5(8916)
ఏతే గాంధారరాజస్య సుతాః సర్వే సమాగతాః।
అశ్వత్థామా చ భోజశ్చ సర్వశస్త్రభృతాం వరౌ॥ 1-201-6(8917)
సమవేతౌ మహాత్మానౌ త్వదర్థే సమలంకృతౌ।
బృహంతో మణిమాంశ్చైవ దండధారశ్చ పార్థివః॥ 1-201-7(8918)
సహదేవజయత్సేనౌ మేఘసంధిశ్చ పార్థివః।
విరాటః సహ పుత్రాభ్యాం శంఖేనైవోత్తరేణ చ॥ 1-201-8(8919)
వార్ధక్షేమిః సుశర్మా చ సేనాబిందుశ్చ పార్థివః।
సుకేతుః సహ పుత్రేణ సునాంనా చ సువర్చసా॥ 1-201-9(8920)
సుచిత్రః సుకుమారశ్చ వృకః సత్యధృతిస్తథా।
సూర్యధ్వజో రోచమానో నీలశ్చిత్రాయుధస్తథా॥ 1-201-10(8921)
అంశుమాంశ్చేకితానశ్చ శ్రేణిమాంశ్చ మహాబలః।
సముద్రసేనపుత్రశ్చ చంద్రసేనః ప్రతాపవాన్॥ 1-201-11(8922)
జలసంధః పితాపుత్రౌ విదండో దండ ఏవ చ।
పౌండ్రకో వాసుదేవశ్చ భగదత్తశ్చ వీర్యవాన్॥ 1-201-12(8923)
కలింగస్తాంరలిప్తశ్చ పత్తనాధిపతిస్తథా।
మద్రరాజస్తథా శల్యః సహపుత్రో మహారథః॥ 1-201-13(8924)
రుక్మాంగదేన వీరేణ తథా రుక్మరథేన చ।
కౌరవ్యః సోమదత్తశ్చ పుత్రశ్చాస్య మహారథః॥ 1-201-14(8925)
సమవేతాస్త్రయః శూరా భూరిర్భూరిశ్రవాః శలః।
సుదక్షిణశ్చ కాంభోజో దృఢధన్వా చ పౌరవః॥ 1-201-15(8926)
బృహద్బలః సుషేణశ్చ శిబిరౌశీనస్తథా।
పటచ్చరనిహంతా చ కారూషాధిపతిస్తథా॥ 1-201-16(8927)
సంకర్షణో వాసుదేవో రౌక్మిణేయశ్చ వీర్యవాన్।
సాంబశ్చ చారుదేష్ణశ్చ ప్రాద్యుంనిః సగదస్తథా॥ 1-201-17(8928)
అక్రూరః సాత్యకిశ్చైవ ఉద్ధవశ్చ మహామతిః।
కృతవర్మా చ హార్దిక్యః పృథుర్విపృథురేవ చ॥ 1-201-18(8929)
విదూరథశ్చ కంకశ్చ శంకుశ్చ సగవేషణః।
ఆశావహోఽనిరుద్ధశ్చ సమీకః సారిమేజయః॥ 1-201-19(8930)
వీరో వాతపతిశ్చైవ ఝిల్లీపిండారకస్తథా।
ఉశీనరశ్చ విక్రాంతో వృష్ణయస్తే ప్రకీర్తితాః॥ 1-201-20(8931)
భగీరథో బృహత్క్షత్రః సైంధవశ్చ జయద్రథః।
బృహద్రథో బాహ్లికశ్చ శ్రఉతాయుశ్చ మహారథః॥ 1-201-21(8932)
ఉలూకః కైతవో రాజా చిత్రాంగదశుభాంగదౌ।
వత్సరాజశ్చ మతిమాన్కోసలాధిపతిస్తథా॥ 1-201-22(8933)
శిశుపాలఖ్చ విక్రాంతో జరాసంధస్తథైవ చ।
ఏతే చాన్యే చ బహవో నానాజనపదేశ్వరాః॥ 1-201-23(8934)
త్వదర్థమాగతా భద్రే క్షత్రియాః ప్రథితా భువి।
ఏతే భేత్స్యంతి విక్రాంతాస్త్వదర్థే లక్ష్యముత్తమం।
విధ్యతే య ఇదం లక్ష్యం వరయేథాః శుభేఽద్య తం॥ ॥ 1-201-24(8935)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి స్వయంవరపర్వణి ఏకాధికద్విశతతమోఽధ్యాయః॥ 201 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.